వైజాగ్‌లో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

ఏపీలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. వైజాగ్‌లో లా చ‌దువుతున్న ఓ విద్యార్థినిపై న‌లుగురు వ్య‌క్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతే కాకుండా ఆమెను న‌గ్నంగా వీడియో తీసి బెదిరింపుల‌కు పాల్పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాధితురాలు టూ టౌన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *