మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో…
Tag: #Accident
ఏపీలో రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. సంబేపల్లె మండలంలో జరిగిన ఈ…
ఆర్టీసీ బస్సు ఢీకొని డీసీపీ మృతి
హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ ప్రాణాలు కోల్పోయారు. వివరాళ్లోకి…
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు…
నంద్యాలలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది…
నార్సింగిలో యాక్సిడెంట్… బైకర్ మృతి
నార్సింగిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వట్టినాగులపల్లి ఓఆర్ఆర్…
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఎస్సై మృతి
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ఎస్సై ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల…
ఐర్లాండ్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు ఏపీ యువకులు మృతి
ఐర్లాండ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం…
ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. 40 మందికి గాయాలు
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెట్స్ బస్సును లారీ ఢీకొనడంతో బస్సులోని 40 మంది…
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ , మణికొండ ప్రాంతాల్లో…