మినిస్ట‌ర్స్ క్వార్టర్స్ వ‌ద్ద ఉద్రిక్త‌త

హైద‌రాబాద్‌లోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేదంటూ వీఆర్ఏల కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ప్ల‌కార్డులు…