హ్యాడ్లూమ్స్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి

ఏపీ మంత్రి నారా లోకేశ్ తెనాలిలో ఓ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్…

మంగ‌ళ‌గిరిలో ‘మ‌న ఇల్లు – మ‌న లోకేశ్‌’

కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో…

రూ.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు చేశాం – మంత్రి లోకేశ్‌

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రూ.8 ల‌క్ష‌ల కోట్ల ఒప్పందాలు చేశామ‌ని మంత్రి నారా లోకేశ్ వెల్ల‌డించారు. ప్రకాశం జిల్లా…

శాస‌న‌మండ‌లిలో బొత్స వ‌ర్సెస్ లోకేష్‌

ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ‌పై శాస‌న మండ‌లిలో వాడీవేడీ చ‌ర్చ జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యా శాఖ ప‌ని తీరుపై, ప్ర‌భుత్వ…

మేం వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు వెళ్ల‌డం లేదు – మంత్రి నారా లోకేష్

తాము వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు వెళ్ల‌డం లేద‌ని, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే న‌డుచుకుంటున్నామ‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధ‌వారం అసెంబ్లీ స‌మావేశాల్లో నారా లోకేష్…

మార్చిలో డీఎస్సీ.. త్వ‌ర‌లో త‌ల్లికి వంద‌నం..

ఈ మార్చి నెల‌లోనే డీఎస్సీ ప‌రీక్ష నిర్వ‌హించి ఉపాధ్యాయ ఖాళీలు భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతే కాకుండా…

కేంద్ర‌మంత్రితో నారా లోకేశ్ భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో వ‌రుస భేటీల‌తో బిజీగా ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండో రోజు కేంద్ర రక్షణశాఖ…

లోకేశ్ రెడ్ బుక్‌పై కేఏ పాల్ ఫైర్

ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్‌పై ప్ర‌జా శాంతి అధినేత కేఏ పాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేశ్ ఏం…

ఏపీ స్కూళ్ల‌లో ప్ర‌తి శ‌నివారం “నో బ్యాగ్ డే”

ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి శ‌నివారం నో బ్యాగ్…

తెలంగాణ‌లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డ‌మే నా ల‌క్ష్యం

తెలంగాణలో టీడీపీని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికే 1.6 ల‌క్ష‌ల మంది…